బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం దక్షిణాఫ్రికా చేరుకున్న ప్రధాని మోదీ
జొహాన్నెస్‌బర్గ్(జనంసాక్షి): బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా బయల్దేరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జొహాన్నెస్‌బర్గ్‌కు చేరుకున్నారు. ఇక్కడి విమానాశ్రయంలో ప్రధాని మోదీకి దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ షిపోకోసా మషతిలే స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు.…










