Thursday, 5 November 2026

August 2023

వార్తలు

నూతన తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరణ

వేమనపల్లి,ఆగస్టు 22,(జనంసాక్షి): వేమనపల్లి మండల తహసీల్దార్‌గా సదానందం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నుండి ఆయన బదిలీపై వేమనపల్లికి వచ్చారు.గతంలో ఇక్కడ పనిచేసిన వేముల రాజ్ కుమార్ వరంగల్ జిల్లా నెక్కొండ కి బదిలీఅయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మార్వో…

వార్తలు

బాలికల గురుకులంలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

ఫోటో రైట్ అప్: సాంస్కృతి క కార్యక్రమాలు చేస్తున్న విద్యార్థులు చొప్పదండి, ఆగస్ట్ 22 (జనం సాక్షి), చొప్పదండి పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల కళాశాలలో స్వాగతోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు .ఈ మేరకు…

వార్తలు

పల్లెర్ల గ్రామ ప్రజలకు బోనాల పండగ శుభాకాంక్షలు

దండు నవీన్ బిఆర్ఎస్ మండల యూత్ నాయకులు ఆత్మకూర్(ఎం) ఆగస్టు 22 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో బోనాల పండగ సందర్బంగా గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ మండల యూత్ నాయకులు దండు నవీన్ వారు మాట్లాడుతూ ప్రతీ…

వార్తలు

పుట్టినరోజు సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఎమ్మెల్యే సతీష్ కుమార్ వారి ఆశీస్సులను అందుకున్న సర్పంచ్ కొండ గణేష్

జనం సాక్షి సైదాపూర్ మండలంలోని వెన్కేపల్లీ గ్రామ సర్పంచ్ కొండ గణేష్ ను మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు మరియు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు సర్పంచ్ కొండ గణేష్ ను ఆశీర్వదించారు అనంతరం వెంకేపల్లి గ్రామ…

వార్తలు

ఈనెల 26న మెగా ప్లాంటేషన్ కు ఏర్పాట్లు చేయాలి

ఆసరా స్పౌస్  పెన్షన్ల పంపిణీకి చర్యలు చేపట్టాలి రెండవ విడతలో బిసి కుల వృత్తుల లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని వేగవంతం చేయాలి మైనార్టీలకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయాలి……. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ్డి…

వార్తలు

100% పన్నుల వసూలుకు కృషి చేయాలి

ఫోటో రైట్ అప్ :రుక్మాపూర్ గ్రామపంచాయతీలో రికార్డులు తనిఖీ చేస్తున్న జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య చొప్పదండి, ఆగస్టు 22 (జనం సాక్షి): గ్రామపంచాయతీలలో 100% పన్నుల వసూలుకు అధికారులు కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వీర…

వార్తలు

అగ్రహారం డిగ్రీ కాలేజ్ మార్చొద్దంటూ విద్యార్థి సంఘాల ఆందోళన

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అధికారులకు వినతి. రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 22. (జనంసాక్షి). అగ్రహారం డిగ్రీ కాలేజీని మరో చోటికి మార్చొద్దంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల…

వార్తలు

ఇటీవల మృతి చెందిన ఆ పేద  కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన

వీణవంక మండల కేంద్రానికి చెందిన యఫ్ టీవీ  అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి వీణవంక ఆగస్టు 22  (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రానిక చెందిన దాసరపు పురుషోత్తం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా  ఆ పేద కుటుంబానికి…

వార్తలు

ఏఎన్ఎం లకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు ….

భువనగిరి టౌన్ (జనం సాక్షి ):—యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 18 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న రెండవ ఏఎన్ఎం లను సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఇంచార్జ్ పంజాల రామాంజనేయులు గౌడ్,…

వార్తలు

ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

ఫోటో రైట్ అప్: హనుమాన్ చాలీసా పారాయణం లో పాల్గొన్న మహిళలు, భక్తులు చొప్పదండి, ఆగస్టు 22 (జనం సాక్షి ):చొప్పదండి పట్టణంలోని పోచమ్మ ఆలయం సమీపంలో ఉన్న హనుమాన్ దేవాలయంలో శ్రావణమాసం మొదటి మంగళవారం పురస్కరించుకొని ఆంజనేయస్వామికి…