Monday, 2 November 2026

August 2023

వార్తలు

కిడ్జీ ప్లే స్కూల్ నందు ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): రాఖీ పండుగ విద్యార్థులలో స్నేహ భావం, సోదర భావం పెంపొదిస్తుందని 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ అన్నారు.రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని…

వార్తలు

ముమ్మరంగా వైద్య శిబిరాలు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన

టేకులపల్లి,ఆగస్టు 30( జనం సాక్షి ): సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది నిత్యం గ్రామాలలో, పాఠశాలలో, హాస్టల్లో ముమ్మరంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ, శుభ్రత,పరిశుభ్రత,సీజనల్ వ్యాధుల పట్ల,…

వార్తలు

పాస్టర్లకు వేతనాలు ఇవ్వాలి – టిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకరి కుమార్

జనంసాక్షి, మంథని : తెలంగాణ రాష్ట్రంలోని హిందూ అర్చకులకు, ముస్లిం ఇమామ్ లకు వేతనాలు ఇస్తున్నట్లు క్రైస్తవ పాస్టర్లకు వేతనాలు ఇవ్వాలని తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకరి కుమార్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్…

వార్తలు

ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చిత్రపటానికి క్షీరాభిషేకం

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ ప్రాంతంలో సిడిపి అభివృద్ధి నిధులు కేటాయించిన ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చిత్రపటానికి బుధవారం కాంగ్రెస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. గంగాపురి, శ్రీరామ్ నగర్, 2 బస్ షెల్టర్లు.…

Featured News

వల్మీడి శ్రీ సీతా రామచంద్రస్వామి దేవాలయ పున: ప్రతిష్ఠాపనకు భారీ ఏర్పాట్లు

అంగ‌రంగ వైభ‌వంగా ఆల‌య పునః ప్రారంభం సెప్టెంబర్ 4న వల్మీడి కి సీఎం కేసీఆర్, చిన జీయ‌ర్ స్వామి రాక‌! రానున్న మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్ సెప్టెంబర్ 1 నుండి…

Featured News

తిరుపతిలో త్వరలో తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు

తెలుగు భాషకు పట్టం కట్టిన మహోన్నత వ్యక్తి గిడుగు ఘనంగా గిడుగు వేంకట రామమూర్తి 160వ జయంతి వేడుకలు మధురమైన తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది ఉత్తరాంధ్ర, పల్నాడు, అనంతపురం, విజయవాడ, గుంటూరు, రాజ మహేంద్రవరంలో…

తెలంగాణ

ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి..

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాల్చిపడేస్తానని అనుచిత వ్యాఖ్యలు చేసిన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పై ఈరోజు వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్ లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారు పిర్యాదు…

వార్తలు

పార్టీ కోసం పని చేసేటోళ్లను గౌరవించేది బీఆర్‌ఎస్‌ పార్టీనే..! – జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

జనంసాక్షి మంథని : 40ఏండ్ల ఒకే కుటుంబపాలన కష్టాల నుంచి విముక్తి పొందాల్సిన అవసరం ఉందని బీఆర్‌ఎస్‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్టమధూకర్‌ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో…

తెలంగాణ

మెగా డీఎస్సీ కాదు… దగా డీఎస్సీ

మెగా డీఎస్సీ ప్రకటించాలని అభ్యర్ధులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుధవారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది మెగా డీఎస్సీ కాదు…ఎన్నికల కోసం కేసీఆర్ ప్రకటించిన దగా డీఎస్సీ అని సెటైర్…

వార్తలు

రైతులకు సహకారం అందిస్తా..! మండల ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు కృష్ణమూర్తి

జనం సాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలోని రైతులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు చేస్తానని కమాన్ పూర్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గడప కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం కమాన్…