Thursday, 5 November 2026

August 2023

Featured News

పడిపోయిన బంగారం ధరలు ప్రస్తుతం

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పతనాన్ని నమోదు చేశాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపుదల దీర్ఘకాలంగా కొనసాగవచ్చన్న అంచనాల మధ్య అంతర్జాతీ మార్కెట్‌లో పసిడి ధరలు పడిపోయాయి. దీంతో వరుసగా నాల్గో వారంలో కూడా దిగి…

Featured News

విశాఖ-తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌?

విశాఖపట్నం (జనం సాక్షి) విశాఖ-తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నడపడానికి రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ మేరకు ఆదివారం సాయంత్రం చెన్నై నుంచి 16 బోగీలతో కూడిన రైలు విశాఖకు బయలుదేరింది. అయితే అటువంటి సమాచారం…

Main

బంగారు తెలంగాణ లక్ష్యంగా అభివృద్ది

జగనామలో హ్యాట్రిక్‌ సాధిస్తానన్న ముత్తిరెడ్డి జనగామ,ఆగస్ట్‌21 (జనం సాక్షి)  సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయంగా ప్రభుత్వ ఫలాలు అందేలా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను…

Featured News

వర్షాలతో చెరువులకు జలకళ

భూగర్భ జలాలుల పెరిగాయన్న ఎమ్మెల్యే నిజామాబాద్‌,ఆగస్ట్‌21 (జనం సాక్షి) : వర్షాలతో గ్రామాల్లో చెరువులకు జలకళ వచ్చిందని, పలు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిండాయని  ఆర్మూర్‌ ఎమ్మెల్య జీవన్‌ రెడ్డి  అన్నారు. అలాగే భూగర్భ జలాలలు పెరుగుతున్నాయని అన్నారు. కాళేశ్వరం…

Featured News

సామాన్యుడి సంక్షేమానికి కెసిఆర్‌ పెద్దపీట

వ్యవసాయరంగంలో తిరుగులేని ఆధిక్యం మంత్రి వేమల ప్రశాంతరెడ్డి వెల్లడి నిజామాబాద్‌,ఆగస్ట్‌21 (జనం సాక్షి) : సీఎం కేసీఆర్‌ పాలనలో వ్యవసాయం బాగుపడిరదని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. మల్లన్న సాగర్‌ సాకారంతో కాళేశ్వరం కల పూర్తిగా సాకారం అయ్యిందన్నారు.…

Featured News

ఎపి ఆర్థిక పరిస్థితి మరీ అధ్వాన్నం

రాష్టాన్న్రి చక్కబెట్టడంలో జగన్‌ విఫలం మండిపడ్డ బిజెపి నేతలు విజయవాడ,ఆగస్ట్‌21    (జనంసాక్షి):ఏపీ విభజన జరిగాక రాష్టాన్రికి దిశ, దశ లేకుండా పోయిందని బిజెపి నేత విష్ణువర్దన్‌ రెడ్డి అన్నారు. 13 ఉమ్మడి జిల్లాల్లో ఉన్న వనరులు, సముద్ర…

వార్తలు

మంత్రి తలసాని సాయంత్రం వరకు సారి చెప్పు!- ఎస్టీలను ఏకంచేసి మా పవర్ ఏంటో చూపిస్తాం..! – గిరిజన నాయకులు సురేష్ బాబు…

భైంసా. రూరల్ జనం సాక్షి ఆగస్టు 21 మంత్రి తలసాని శ్రీనివాస్ రాజేష్ బాబుకి సాయంత్రం వరకు సారి చెప్పాలంటూ గిరిజన నాయకులు సురేష్ బాబు అన్నారు. సోమవారం ముధోల్ మండల కేంద్రంలోనీ ప్రధాన రహదారిలో మార్కెట్ కమిటీ…

Featured News

వీధికుక్కల తరలింపున ప్రక్రియ తక్షణమే నిర్ణయాలు అమలు జరగాలి

హైదరాబాద్‌,ఆగస్ట్‌21 (జనం సాక్షి) : గ్రేటర్‌ హైదరాబాద్‌తో  పాటు శివారు మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కల బెడదను నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని నగర పౌరులు కోరుతున్నారు. ఊరకుక్కలను తరలిస్తామని చెప్పడంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకునే…

Featured News

పుట్టలో పాలుపోయడంలో పరమార్థం వేరు !

తిరుమల,ఆగస్ట్‌21 (జనం సాక్షి) :గరుడ పంచమి, నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోస్తూ.. ’నాగయ్యా! నీకు పొట్ట నిండా పాలు పోసేమయా..’ అంటూ పాడుకోవడం మనకు తెలిసిందే. వేయి పడగల పాముగా అఖండ భూభారాన్ని అవలీలగా మోస్తున్న…

Featured News

నిర్మల్‌ మాస్టర్‌ ప్లాన్రద్దు వ్యవహారం

బిజెపి నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి దీక్షభగ్నం పోలీసుల తీరుపై మండిపడ్డ బిజెపి నేతలు నిర్మల్‌,ఆగస్ట్‌21 (జనం సాక్షి) :  నిర్మల్‌ మాస్టర్‌ ప్లాన్‌ రద్దు కోరుతూ నిర్మల్‌ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి…