పింజర్ల సబ్సిడీలు ఇచ్చేంతవరకు ఆందోళన కొనసాగిస్తాం
ఆసాముల సమన్వయ కమిటీ. పాలిస్టర్ కార్యాలయం ఎదుట నిరవధిక నిరసన దీక్షలు.రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 21. (జనంసాక్షి). బతుకమ్మ చీరలకు సంబంధించి ఆసాములకు రావలసిన పింజరల సబ్సిడీని తక్షణమే ఇవ్వాలని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని అసాములు డిమాండ్…










