రోడ్ సేఫ్టీ , అభయ యాప్ పై అవగాహన కల్పించిన బెల్లంపల్లి ఏసిపి
రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి ఆర్కే సి ఓ ఏ క్లబ్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో బెల్లంపల్లి ఏసిపి పంతాటి సదయ్య ఆటో ఓనర్లకు,డ్రైవర్లకు, రోడ్ సేఫ్టీ, అభయ యాప్ ల…










