ప్రియుడు తో కలిసి భర్తను చంపించిన భార్య — అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు
మోత్కూరు ఆగస్టు 14 జనం సాక్షి : అక్రమ సంబంధానికి అడొస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్య అంతమొందించిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సోమవారం భువనగిరి డీసీపీ…










