నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ వ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు
భైంసా రూరల్ జనం సాక్షి ఆగస్టు15 నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి వందనం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగా మనకు…










