యూఎస్బీసీ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాను విజయవంతం చేయండి
జనంసాక్షి, మంథని : యూఎస్బీసీ కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లిలో శనివారం జరిగే ధర్నాను విజయవంతం చేయలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు చింతకుంట్ల పోచయ్య శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. యు ఎస్ పి సి ఆధ్వర్యంలో…










