మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
మైనార్టీల అభ్యున్నత కోసం కృషిచేసిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. -మైనార్టీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే. గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 28 జనం సాక్షి. గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు గద్వాల…










