సీఎం కేసీఆర్ కు వైరల్ ఫీవర్ : కేటిఆర్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గత వారం రోజుల నుంచి వైరల్ ఫీవర్, దగ్గు సమస్యతో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో సదరు విషయాన్ని పోస్ట్ చేశారు. స్వగృహంలోనే ప్రత్యేక…










