గణపతి నిమర్జనోత్సవానికి డీజే సౌండ్ సిస్టం వినియోగించడం నిషేధం – కురవి ఎస్సై బి గోపి
భక్తిశ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో గణపతి నిమజ్జనం నిర్వహించుకోవాలి డోర్నకల్/కురవి సెప్టెంబర్-26, జనం సాక్షి న్యూస్: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రజలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో పూజల నిర్వహించి నిమజ్జనంకు వెళుతున్న క్రమంలో భక్తిశ్రద్ధలతో నిమజ్జోత్సవం నిర్వహించుకోవాలని కురవి ఎస్సై…










