తాండూరులో బీఆర్ఎస్ పార్టీ చేరికల ప్రభంజనం.
తాండూరులో బీఆర్ఎస్ పార్టీ చేరికల ప్రభంజనం. బీజేపీ నుంచి భారీగా బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో చేరికలు. తాండూరు సెప్టెంబర్ 21(జనంసాక్షి)తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి చేరికల…










