మహిళల కోసం నా సీటు వదులుకుంటా
` బిల్లును పూర్తిగా స్వాగతిస్తున్నా.. ` భారతీయ పౌరుడిగా గర్విస్తున్నా ` మహిళలు రాజకీయాల్లోకి రావాలి:మంత్రి కేటీఆర్ హైదరాబాద్(జనంసాక్షి): మహిళా రిజర్వేషన్లలో తన సీటు పోతే వదులుకునేందుకు తాను సిద్ధంగా ఉన్న మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్…










