బిజెపి ఆధ్వర్యంలో రామాయణ కావ్య సృష్టికర్త వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
వనపర్తి బ్యూరో అక్టోబర్28 (జనంసాక్షి) బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి డి.నారాయణ అధ్యక్షతన రామాయణ కావ్య సృష్టికర్త వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు…










