మానవత్వమా.. ఎక్కడ నీ చిరునామా?
ఆ తాతే మరణిస్తే తప్పెవరిదీ..? చుట్టూ రణగొన ధ్వనులు.. రయ్‌రయ్ మంటూ వాహనాల పరుగులు.. మెట్రో పిల్లర్ నీడన సరిగ్గా బట్టల్లేకుండా కాళ్లూచేతులూ కదిలించలేని స్థితిలో ఓ అభాగ్యుడు.. అయినా చూసీచూడని నగరవాసులు తమ నిత్య కార్యచరణలో ఎప్పటిలాగే…










