Monday, 2 November 2026

October 2023

జిల్లా వార్తలు

పెనుబల్లిలో కోటగిరి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ముమ్మర ప్రచారం

పెనుబల్లిలో కోటగిరి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ముమ్మర ప్రచారం పెనుబల్లి, అక్టోబర్ 30(జనం సాక్షి )పెనుబల్లి గ్రామపంచాయితీ లో పెనుబల్లి మాజీ ఎంపిటిసి, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కోటగిరి సుధాకర్ బాబు ఆధ్వర్యంలో సోమవారం బిఆర్ఎస్ ప్రభుత్వంప్రవేశపెట్టినన…

జిల్లా వార్తలు

కారెక్కిన తిమ్మాపూర్ యువత

కారెక్కిన తిమ్మాపూర్ యువత ధర్మపురి( జనం సాక్షి)జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలోని తిమ్మాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ ఎంపిటిసి సత్యం, గ్రామ సర్పంచ్ సత్యం, పార్టీ సీనియర్ నాయకులు నాగన్న, దమ్మన్నపేట బెజ్జంకి కిషన్ రావు, జువ్వాడి అశోక్…

జిల్లా వార్తలు

భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి: సంకినేని వెంకటేశ్వరరావు

భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి: సంకినేని వెంకటేశ్వరరావు పెన్ పహాడ్ అక్టోబరు 30 (జనం సాక్షి) : భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యాపేట బీజేపీ ఎమ్మెల్యే…

Featured News

విద్యార్థి ఉద్యమ నాయకులకు న్యాయం చేసింది బీఆరెస్సే..

` దరువు ఎల్లన్నకు సముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా: కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన విద్యార్థి ఉద్యమ నాయకుడు దరువు ఎల్లన్నకు మాటిస్తున్నా.. నీ గొంతును, శక్తిని వృథా కానివ్వం. తప్పకుండా తెలంగాణ కోసం…

Featured News

రష్యా ఎయిర్‌పోర్టులో కలకలం

` ఇజ్రాయెల్‌ నుంచి వచ్చిన విమానంపైకి దూసుకెళ్లిజన నిరసనకారు ` ఇజ్రాయిలీల కోసం వెతుకులాట.. ఆదేశానికి వ్యతిరేకంగా నినాదాలు మాస్కో (జనంసాక్షి): ఇజ్రాయెల్‌ నుంచి వచ్చిన విమానం రష్యా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యింది. ఆ వెంటనే వందలాది మంది…

Featured News

రైలు ప్రమాదంలో 15కు చేరుకున్న మృతుల సంఖ్య

` ఇద్దరు లోకోపైలట్లు, గార్డు మృతి ` 100 మందికిపైగా గాయాలు విజయనగరం(జనంసాక్షి):విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు 15 మంది మరణించగా, మరో 100 మందికిపైగా గాయపడ్డారు. సహాయక…

Featured News

మనకూ ఇజ్రాయిల్‌ తరహా ఐరన్‌ డోమ్‌

` ఆధునాతన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్న డీఆర్డీవో న్యూఢల్లీి(జనంసాక్షి): ఇజ్రాయిల్‌ వద్ద ఉన్న అత్యంత రక్షణాత్మకమైన ఆయుధం ఐరన్‌ డోమ్‌. ప్రత్యర్థులు వదిలే లాంగ్‌ రేంజ్‌ మిస్సైల్స్‌ను ఆ ఐరన్‌ డోమ్‌ అత్యంత కచ్చితత్వంతో అడ్డుకుంటుంది.…

Featured News

సమాచార కమిషన్లలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశం న్యూఢల్లీి(జనంసాక్షి):సమాచార కమిషన్లలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పలు రాష్ట్రాల్లో సమాచార కమిషన్లు పనిచేయకుండా పోయాయని దాఖలైన పిటిషన్‌?పై విచారణ జరిపింది. మరోవైపు, దివ్యాంగుల సంక్షేమానికి…

Featured News

బీఎస్పీ జాబితా..

` 43 మంది అభ్యర్థులతో బీఎస్పీ రెండో జాబితా విడుదల ` బీసీ`26, ఎస్సీ `21, ఎస్టీ`11, ఓసీ`03, మైనార్టీలు 02 హైదరాబాద్‌ బ్యూరో, అక్టోబర్‌ 30 (జనంసాక్షి):తెలంగాణ ఎన్నికల సమరాంగణంలో అధికార బీఆర్‌ఎస్‌ తో అవిూతువిూ తేల్చుకోవాలని…

Featured News

టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ రాజీనామా

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో టీడీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీకి, అధ్యక్ష పదవికి ఆయన రిజైన్‌ చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి…