మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలనలని కమిషనర్,చైర్మన్ లకు వినతి పత్రం
మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలనలని కమిషనర్,చైర్మన్ లకు వినతి పత్రం ఎల్లారెడ్డి 9 అక్టోబర్ జనంసాక్షి (రూరల్) తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులను తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు అయ్యాక పర్మినెంట్ చేస్తానని మాట…










