Wednesday, 4 November 2026

October 2023

జిల్లా వార్తలు

శివాజీ విగ్రహ ప్రతిష్టపనకు భూమిపూజ.

శివాజీ విగ్రహ ప్రతిష్టపనకు భూమిపూజ. తాండూరు అక్టోబర్ 9(జనంసాక్షి)తాండూరు పట్టణంలోని 9వ వార్డు సాయిపూర్ వీర్ శివాజీ కాలనిలో శివాజీ విగ్రహ ప్రతిష్టపనకు వైస్ చైర్ పర్సన్ పటోళ్ల దీప నర్సింలు నాయకుల తో కలిసి భూమి పూజ…

జిల్లా వార్తలు

పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి( కారు) కాన్వాయిని అడ్డుకున్న గ్రామస్తులు .

పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి( కారు) కాన్వాయిని అడ్డుకున్న గ్రామస్తులు . ఖమ్మం తిరుమలాయపాలెం (అక్టోబర్ 9) జనం సాక్షి. మండల పరిధిలోని బచ్చోడు పర్యటన కు వెళ్లిన కందాల ఉపేందర్ రెడ్డి కాన్వాయిని అడ్డుకున్న గ్రామస్థులు…

జిల్లా వార్తలు

నర్మెట్ట ఇన్స్పెక్టర్గా సాయి రమణ

నర్మెట్ట ఇన్స్పెక్టర్గా సాయి రమణ వరంగల్ ఈస్ట్ అక్టోబర్ 9 (జనం సాక్షి)నర్మేట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న యం. సాయి రమణ ను నియమిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి.…

Cover Story

నేడే ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్..!

  న్యూఢిల్లీ (జనంసాక్షి):-తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ నేడు విడుదల కానుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)…

Featured News

ఏడాదిలో ‘రెండుసార్లు’ బోర్డు పరీక్షలు

` ఒత్తిడిని దూరం చేసేందుకే.. ` కేంద్ర విద్యాశాఖ ఢల్లీి (జనంసాక్షి):ఏటా రెండుసార్లు నిర్వహించతలపెట్టిన పది, 12వ తరగతి బోర్డు పరీక్షలకు రెండిరటికీ హాజరుకావడం తప్పనిసరి కాదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడిరచారు.ఇప్పటివరకు బోర్డు పరీక్షలకు…

Featured News

ఆదిత్య ఎల్‌`1లో కీలక సవరణ

` ఈ నెల 6న నిర్వహణ ` ఇస్రో ప్రకటన న్యూఢల్లీి(జనంసాక్షి):ఆదిత్య ఎల్‌`1 మిషన్‌ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఎూఖీూ) ఆదివారం కీలక అప్‌డేట్‌ను అందించింది. అంతరిక్ష నౌక సక్రమంగానే పని చేస్తుందని, సూర్యుడి వైపు దూసుకుపోతుందని…

Featured News

సమష్టిగా పనిచేసి ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడుదాం

` టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హైదరాబాద్‌: తనపై నమ్మకంతో ప్రభుత్వం ఆర్టీసీ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించిందని, తన శక్తి మేరకు సంస్థ అభివృద్ధికి పాటుపడతానని ఆర్టీసీ ఛైర్మన్‌ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు.సంస్థ ఉద్యోగులతో పాటు…

Featured News

బోర్లాగ్‌ సదస్సుకు మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి

` తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రసంగించాలని ఆహ్వానం ` అనుమతినిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. 24 నుంచి 26వరకు అమెరికాలో సదస్సు హైదరాబాద్‌ (జనంసాక్షి):తెలంగాణ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, నిరంజన్‌రెడ్డికి అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాలని ఆహ్వానం అందింది. ప్రపంచ హరిత…

Featured News

భూకంప ధాటికి అఫ్ఘానిస్థాన్‌ అతలాకుతలం

` 2వేలకు పెరిగిన మృతుల సంఖ్య హేరాట్‌(జనంసాక్షి):అఫ్ఘానిస్థాన్‌వరుస భూకంపాల్లో మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా మరణించారు. 400 మందికి పైగా గాయపడ్డారు.హేరాట్‌ నగరంలో శనివారం మధ్యాహ్నం సమయంలో కేవలం…

Featured News

370 రద్దుకు వ్యతిరేక తీర్పు

` లద్దాఖ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎన్‌సీపీ కూటమి ఘనవిజయం ` బీజేపీకి షాక్‌.. కేవలం రెండుస్థానాలకే పరిమితం ` భారత్‌ జోడో యాత్రతో కాంగ్రెస్‌పై ప్రజలకు విశ్వాసం : రాహుల్‌గాంధీ కార్గిల్‌(జనంసాక్షి):ఇటీవల కార్గిల్‌లో జరిగిన లద్దాఖ్‌ అటానమస్‌ హిల్‌…