మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులను సన్మానించిన…. ది గ్రీన్ అండ్ సీడ్స్ అసోసియేషన్ సభ్యులు.
తాండూరు అక్టోబర్ 7(జనంసాక్షి) మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులను ది గ్రీన్ అండ్ సీడ్స్ మార్చండి అసోసియేషన్ సభ్యులు ఘనంగా శాలువా పూలమాలతో సన్మానించారు .శనివారం తాండూరు పట్టణం ది గ్రీన్ అండ్ సీడ్స్ మార్కెట్ అసోసియేషన్…










