జిల్లాస్థాయి క్రీడల పోటీల్లో మహాత్మ జ్యోతిబాపూలే ధర్మపురి..
ధర్మపురి ( జనం సాక్షి)జిల్లాస్థాయి క్రీడల పోటీల్లో మహాత్మ జ్యోతిబాపూలే (బాలురు )ధర్మపురి కళాశాల విజయ దుందుభి………… మహాత్మ జ్యోతిబాపూలే సొసైటీ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లిలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడలలో అండర్-19…










