జూలపల్లి లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల భారీ ర్యాలీ – గడప గడపకు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డుల పంపిణీ
జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని జూలపల్లి గ్రామం లో ఏఐసీసీ సెక్రెటరీ, మంథని ఎమ్మెల్యే, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు జూలపల్లి లో గ్రామములో తిరుగుతూ…










