చంద్రమోహన్ మృతిపట్ల ముఖ్య మంత్రి కేసీఆర్ సంతాపం
హైదరాబాద్: ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతిపట్ల ముఖ్య మంత్రి కేసీఆర్ (CM KCR) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రమోహన్ (Chandramohan).. దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించారని.. ఆయన మృతి తెలుగు చలన చిత్ర…








