Monday, 2 November 2026

July 2024

Featured News

యువతకు కాగడా అందించే తరుణం

అధ్యక్ష బరినుంచి తప్పుకోవడంపై బైడెన్‌ వివరణ దేశం కోసమే తన నిర్ణమని వివరణ వాషింగ్టన్‌,జూలై25(జనం సాక్షి): అమెరికా అధ్యక్ష ఎన్నికలు`2024 రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన అనంతరం ప్రెసిడెంట్‌ జో బిడెన్‌ తొలిసారి బుధవారం స్పందించారు. అమెరికా మార్గదర్శకత్వాన్ని…

Main

తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు చాలా ఎక్కువ

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన బడ్జెట్‌ ప్రసంగం చేస్తూ.. తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు చాలా ఎక్కువగా ఉందని…

Featured News

నీట్‌కు వ్యతిరేకంగా కర్ణాటక అసెంబ్లీ తీర్మానం

నీట్‌ పరీక్ష  కు వ్యతిరేకంగా కర్ణాటక అసెంబ్లీ తీర్మానం చేసింది. కర్ణాటక మెడికల్‌ ఎడ్యుకేషన్‌ & స్కిల్‌ డెవలప్‌ మంత్రి శరణ్‌ ప్రకాష్‌ పాటిల్‌బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చ అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. నీట్‌కు…

Featured News

మనాలీలో కుంభ వృష్టి.. వరదలు..!

హిమాచల్‌ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం మనాలీని మెరుపు వరదలు  ముంచెత్తాయి. మనాలీ సమీపంలోని పాల్చన్‌లో బుధవారం రాత్రి నుంచి కుంభవృష్టి కురవడంతో ఒక్కసారిగా వరదలు సంభవించాయి. దీంతో ఈ ప్రాంతం గుండా ప్రవహించే అంజనీ మహాదేవ్‌ నదిలో…

Featured News

రూ. 2,91,159 కోట్ల‌తో బ‌డ్జెట్..

రెవెన్యూ వ్యయం రూ.2 లక్షల 20 వేల 945 కోట్లు మూల ధన వ్యయం రూ.33 వేల 487 కోట్లు తెలంగాణ ఏర్పాటు నాటికి రూ.75,577 కోట్ల అప్పు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ.42 వేల కోట్ల బకాయిలు…

Featured News

అసెంబ్లీ కి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

  బీఆర్ఎస్ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా కేసీఆర్ తొలిసారి శాస‌న‌స‌భ‌కు హాజ‌రు కాబోతున్నారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్యేలు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్‌తో పాటు మాజీ…

Featured News

ఫైల్స్ దహనం కేసులో కొనసాగుతోన్న దర్యాఫ్తు

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దహనం కేసులో దర్యాఫ్తు కొనసాగుతోంది. ఏపీ సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ గురువారం ఉదయం మదనపల్లెకు చేరుకున్నారు. పైల్స్ దహనమైన సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం కేసు పురోగతిపై సమీక్ష…

Featured News

జూరాలకు పెరిగిన‌ వరద ఉదృతి

మహబూబ్‌నగర్‌: గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు  భారీగా వరద ఉదృతి. దీంతో అధికారులు ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2.06 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం నుంచి 1.97 లక్షల క్యూక్కుల నీటిని దిగువకు…

Featured News

రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం

రాష్ట్ర బడ్జెట్‌కు  మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శాసన సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ భేటీ అయింది.…

Featured News

ప్రతిపక్షనేత హోదాలో నేడు తొలిసారి అసెంబ్లీకి రానున్న కేసీఆర్‌

  బీఆర్‌ఎస్‌ అధినేత  ప్రతిపక్షనేత హోదాలో ఇవాళ తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నట్లు తెలిసింది. కేసీఆర్‌ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, అనారోగ్యం కారణంగా ఇన్ని రోజులూ అసెంబ్లీకి వెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలోనే సమావేశాలకు…