బడ్జెట్‌పై కేసీఆర్ పెదవి విరుపు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై కేసీఆర్ పెదవి విరిచారు. ఈ బడ్జెట్ ఎవరికి కూడా భరోసా కల్పించేలా లేదన్నారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. డబ్బొచ్చినప్పుడల్లా ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి…










