రాష్ట్రంలో మిషన్‌మోడ్‌లో రైల్వేరంగం అభివృద్ధి
` సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వేస్టేషన్‌లకు వెళ్లే రోడ్ల విస్తరణకు సహకారమందించండి ` సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి లేఖ.. హైదరాబాద్(జనంసాక్షి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి రైల్వే…










