Monday, 2 November 2026

September 2024

Main

బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఇంఛార్జ్‌ కొణతం దిలీప్‌ అరెస్ట్‌

హైద్రాబాద్ : బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఇంఛార్జ్‌ కొణతం దిలీప్ ను హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అభియోగాలతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం. ఆసిఫాబాద్ జిల్లా…

Featured News

మైలవరం ఎర్ర చెరువుకు గండి

గుర్రాజుపాలెం ప్రజలు ఇళ్ళు ఖాళీ చేయాలని దండోరా విజయవాడ,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :   భారీ వర్షాల కారణంగా మైలవరం ఎర్ర చెరువుకు గండి పడిరది. గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి చెరువు నిండిపోయింది. ఈ…

Featured News

ప్రమాదకరంగా కొల్లేరు ప్రవాహం

ఏలూరు`కైకలూరు రహదారిపైకి వరద నీరు ఏలూరు,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :  ఏలూరు జిల్లాలో కొల్లేరు సరస్సు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. చిన్నఎడ్లగాడి, పెదఎడ్లగాడి పరిసర ప్రాంతాలతో పాటు ఏలూరు`కైకలూరు రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు…

Featured News

గౌలిదొడ్డి గురుకుల పాఠశాల విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :  గౌలిదొడ్డి గురుకుల పాఠశాల అధ్యాపకులు, విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. గురుకుల పాఠశాల ఔట్‌ సోర్సింగ్‌ లో పనిచేసిన 18 మంది అధ్యాపకులను సొసైటీ తొలగించింది. బోధన సక్రమంగా జరగకపోవడంతో ఐఐటి,…

Featured News

నకిలీ పోలీస్‌ అధికారి ఆటకట్టు

విఐపి దర్శనం చేసుకున్నాక పట్టివేత శ్రీశైలం,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :   పోలీసు అధికారినంటూ ఓ వ్యక్తి నకిలీ ఆర్‌ఎస్‌ఐ అవతారమెత్తాడు. శ్రీశైలం ఆలయంలో దర్జాగా వీఐపీ దర్శనం చేయించుకున్నాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. శ్రీశైలంఒకటో పట్టణ…

Featured News

మరోమారు రంగంలోకి దిగిన బాబు

ఏలూరు, బుడమేరు కాల్వల పరిశీలన విజయవాడ,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :   నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. ఎనికేపాడు వద్ద ఏలూరు కాల్వ, బుడమేరు ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బల్లకట్టుపై…

Featured News

నిండుకుండలా నిజాంసాగర్‌ జలాశయం

మూడు గేట్లు ఎత్తి 15వేల క్యూసెక్కుల నీటి విడుదల కామారెడ్డి,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :  కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో భారీగా వరద అక్కడికి చేరుతోంది. దీంతో…

Featured News

చంద్రబాబు పనితీరు ఆదర్శం

ప్రజలను కష్టం నుంచి గట్టెక్కించేందుకు నిర్విరామ కృషి ప్రశంసల్లో ముంచెత్తిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అమరావతి,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :   ఏపీ ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మాని మరీ…

వార్తలు

వైకాపా మాజీ ఎమ్మెల్యే బురద రాజకీయాలు

మండిపడ్డ స్థానిక ప్రజలు విజయవాడ,సెప్టెంబర్‌5( జనం సాక్షి ) : ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్లలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వైకాపా మాజీ ఎమ్మెల్యే వారితో దురుసుగా ప్రవర్తించారు. దీంతో బాధితులందరూ కలిసి ఆ నాయకుణ్ని బయటకు పంపేశారు. ఎన్టీఆర్‌…

Featured News

మా ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయి

విూడియా సమావేశంలో పాడి గగ్గోలు కరీంనగర్‌,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :  తన ఫోన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్‌ చేస్తోందని భారాస హుజూరాబాద్‌ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఫోన్లను…