Monday, 2 November 2026

September 2024

Main

మూసీ పరివాహ ప్రాంతాల్లో అధికారుల సర్వే

రాజధానిలో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్‌ నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యాటిస్తున్నాయి. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 16 బృందాలు,…

Featured News

చాకలి ఐలమ్మ పోరాటమే తెలంగాణా ఉద్యమంకు స్ఫూర్తిఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి బ్యూరో సెప్టెంబర్ 26 (జనంసాక్షి)చాకలి ఐలమ్మ పోరాటమే తెలంగాణా ఉద్యమంకు స్ఫూర్తి అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు.చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె పోరాట పటిమను స్మరించుకున్నారు.తెలంగాణ వీరనారి ఉద్యమమే ఊపిరిగా పేదల…

Main

రాత్రికి రాత్రే అనర్హులకు రేషన్‌ షాపుల కేటాయింపు

రేషన్ డీలర్ల నియామకల్లో అవకతవకలు జరిగాయని, అర్హులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 10 మంది అభ్యర్థులు సిరిసిల్ల పట్టణంలోని వాటర్ ట్యాంక్ఎక్కి పెట్రోల్‌ బాటిల్స్‌తో ఆందోళన చేపట్టారు. రాత్రికి రాత్రే అనర్హులకు రేషన్ షాపులు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం…

Main

బీజేపీ, కాంగ్రెస్ ఒక నాణేనికి రెండు ముఖ‌ల్లాంటివి

 కాంగ్రెస్ నేత క‌పిల్ సిబ‌ల్‌కు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. క‌పిల్ సిబ‌ల్ వైఖ‌రి చూస్తుంటే గురివింద గింజ మాదిరిగా ఉందని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. క‌ర్ణాట‌క‌లో ఎన్నికైన ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌ర‌చ‌డానికి, ప‌డ‌గొట్టేందుకు బీజేపీ ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని,…

Main

తెలంగాణ వ్యవసాయ రంగానికి సువర్ణ అధ్యాయం

తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలన వ్యవసాయ రంగానికి ఒక సువర్ణ అధ్యాయమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రగామి అని చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌…

Main

భూపాలపల్లిలో కూల్చివేతలు షురూ..!

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అక్రమ కట్టడాల కూల్చివేతలు షురూ అయ్యాయి. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న ఇంటినిర్మాణాలపై నజర్ వేసి, కూల్చివేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని 170 సర్వే నెంబర్ లో ఏలాంటి అనుమతులు…

Main

డీఎస్సీ ఫలితాలపై సస్పెన్స్‌

డీఎస్సీ ఫలితాల విడుదలపై సస్పెన్స్‌ కొనసాగుతున్నది. ఫైనల్‌ కీ అభ్యంతరాలపై విద్యాశాఖ ఏదీ తేల్చడంలేదు. ఇప్పటివరకు జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా సైతం విడుదల కాలేదు. 6న పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ తుది ‘కీ’ని విడుదల చేయగా, 210కిపైగా అభ్యంతరాలొచ్చాయి.…

Main

యాద‌గిరిగుట్ట ప్ర‌సాదాల‌పై అప్ర‌మ‌త్తం

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న నేపథ్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. స్వామివారి ప్రసాదంలో వినియోగిస్తున్న నెయ్యి నమూనాలను హైదరాబాద్‌లోని ఆహార ప్రయోగశాలకు పంపించారు. ఈ నెయ్యిలో ఏదైనా కల్తీ…

తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డి విధ్వంస‌క ప‌రిపాల‌న‌కు ధ‌న్య‌వాదాలు

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో ఇండ్ల అమ్మ‌కాలు ప‌డిపోయాయి. ప్ర‌స్తుతం జులై – సెప్టెంబ‌ర్ త్రైమాసికం ఇండ్ల అమ్మ‌కాలు 42 శాతం ప‌డిపోయిన‌ట్లు ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ నివేదికను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ…

Featured News

గ్రామ పంచాయతీల సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు

తిరుమలగిరి (సాగర్) సెప్టెంబర్ 25, (జనంసాక్షి) :నేతాపురం హెల్త్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం స్వచ్ఛత హీ సేవా-2024 కార్యక్రమం లో భాగంగా మండలంలోని నేతాపురం , మెగ్య తండ, శీతల తండ, ధన్సింగ్ తండ, గట్టుమీది తండ…