Tuesday, 3 November 2026

February 2025

Featured News

యంగ్ ఇండియా పోలీస్‌ స్కూల్‌ భవనానికి సీఎం శ్రీకారం

హైదరాబాద్‌: యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణం కోసం త్వరగా స్థలాలు గుర్తించాలని కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో స్కూళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం విద్యాశాఖ అధికారులతో…

Featured News

ప్రేమ పేరుతో యువతికి వేధింపులు

యాసిడ్  తో యువతిపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందుతున్న బాధితురాలు నా సోద‌రి అనుకుంటా,బాధితురాలి తండ్రితో మాట్లాడిన మంత్రి నారా లోకేశ్ అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లెకు చెందిన యాసిడ్ బాధితురాలు తండ్రి జనార్ధన్…

Featured News

తెలంగాణ సచివాలయంలో ఊడిపడ్డ పెచ్చులు

రెయిలింగ్‌ ఊడిన ఘటనపై విచారణ చేయాలని ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రెటరీని ఆదేశించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హైదరాబాద్‌: తెలంగాణ సెక్రటేరియట్‌లోసీఎం చాంబర్ పక్కన పెచ్చులు ఊడిన ఘటనపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. ఈ విషయమై…

Featured News

విభజన తర్వాత తెలంగాణను అప్పులకుప్ప చేశారు

` మద్దతుగా కేంద్రం ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం కనిపించడంలేదు ` రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు…

Featured News

మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన

` నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్ర హోంశాఖ న్యూఢల్లీి(జనంసాక్షి):జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో కేంద్రం ‘రాష్ట్రపతి పాలన’ విధించింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ ఇటీవల తన పదవికి…

Featured News

అన్నదాతలపై వేధింపులు సరికాదు

` బ్యాంకు సిబ్బందిపై తీరుపై కేటీఆర్‌ మండిపాటు హైదరాబాద్‌(జనంసాక్షి): రైతులపై బ్యాంకు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు సరైందికాదని, కొన్ని సంఘటనలు చూస్తే మనసు చలిస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు. స్వరాష్ట్రంలో…

Featured News

అమెరికాతో సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తాం

` ట్రంప్‌తో భేటికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను ` అమెరికాలో ప్రధానికి ఘనస్వాగతం పలికిన భారత రాయబారి వినయ్‌ మోహన్‌ క్వాత్రా ` ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ట్రంప్‌తో చర్చలు ` ఎలన్‌మస్క్‌తోనూ భేటి అయ్యే అవకాశం `…

Featured News

హైదరాబాద్‌లో గూగుల్‌ ఏఐ కేంద్రం

` సీఎం సమక్షంలో కంపెనీ ప్రతినిధుల ఎంవోయూ ` వ్యవసాయం, విద్య, రవాణారంగం, ప్రభుత్వ డిజిటల్‌ కార్యకలాపాలకు ఈ కేంద్రం సహకరిస్తుందని వెల్లడి హైదరాబాద్‌(జనంసాక్షి): నగరంలో ఏఐ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు గూగుల్‌ ప్రకటించింది. ఈ మేరకు ఆ…

Cover Story

హైదరాబాద్‌ గడ్డపై మైక్రోసాఫ్ట్‌ కొత్తక్యాంపస్‌

` నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి ` ఒకేసారి 2500 మంది ఉద్యోగులు విధులను నిర్వర్తించడానికి అవకాశం ` రూ.15 వేలకోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన సంస్థ ప్రతినిధులు ` నగరాన్ని ప్రపంచ టెక్నాలజీ పవర్‌ హౌస్‌…

వార్తలు

కుల్కచర్ల గిరిజన హాస్టల్ లో విద్యార్థి మృతి

వికారాబాద్ జిల్లా బ్యూరో ఫిబ్రవరి13 (జనం సాక్షి) : హాస్టల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం గొప్పలు చెప్పుకుంటున్న హాస్టల్లో తరచు సంఘటనలు జరుగుతున్నాయి. చావు తప్పి కన్ను…