Monday, 2 November 2026

April 2025

వార్తలు

భారత్, హిందువులపై మరోసారి విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ దాయాది దేశంపై చర్యలకు ఉపక్రమించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పాక్ నేతలు భారత్‌పై విషం చిమ్ముతూనే ఉన్నారు. తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ భారత్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు.…

వార్తలు

ఉగ్రదాడి దోషులను వదిలిపెట్టం: నరేంద్ర మోదీ

జమ్మూకశ్మీర్‌ ఉగ్రవాదంపై పోరులో దేశ ఐక్యతే కీలకమని మోదీ ఉద్ఘాటన జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ అమానవీయ చర్యకు పాల్పడిన ఉగ్రవాదులకు, దీని వెనుకున్న కుట్రదారులకు అత్యంత…

అంతర్జాతీయం

భారత్-పాక్ ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. మధ్యవర్తిత్వానికి నిరాకరణ

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. శుక్రవారం రోమ్ పర్యటనకు బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన…

వార్తలు

న‌న్ను పాక్‌కు పంపొద్దు.. భార‌త్‌లోనే ఉంటా: సీమా హైద‌ర్‌

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి ఘ‌ట‌న నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం దాయాది పాకిస్థాన్ విష‌యంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా భార‌త్‌లో ఉంటున్న పాకిస్థానీల‌ను ఈ నెల 27వ తేదీ నాటికి దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాల‌ని…

వార్తలు

పహల్గామ్ దాడి: విద్యార్థిగా పాకిస్థాన్ వెళ్లి ఉగ్రవాదిగా తిరిగొచ్చిన ఆదిల్ థోకర్

జమ్ముకశ్మీర్‌ ( జనంసాక్షి ): జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న ఆదిల్ హుస్సేన్ థోకర్ గురించిన ముఖ్యమైన సంగతులు వెలుగులోకి వచ్చాయి. అనంత్‌నాగ్‌ జిల్లాకు చెందిన ఇరవై ఏళ్ల ఆదిల్, చిన్న వయసులోనే…

వార్తలు

పాక్‌తో భార‌త్ అన్ని ర‌కాల‌ క్రికెట్ సంబంధాల‌ను తెంచుకోవాలి: సౌరవ్ గంగూలీ

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత భార‌త్‌, పాక్ మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఇరుదేశాలు ఒక‌రిపై ఒక‌రు పోటాపోటీగా ఆంక్ష‌లు విధించాయి. తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాక్‌తో క్రికెట్ విష‌య‌మై కీల‌క వ్యాఖ్య‌లు…

వార్తలు

రేప‌టిలోగా వెళ్లిపోవాలంటూ.. హైద‌రాబాద్‌లో న‌లుగురు పాకిస్థానీల‌కు

హైద‌రాబాద్‌ (జనంసాక్షి) : నోటీసులుప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం పాకిస్థానీల‌ను దేశం నుంచి వెళ్ల‌గొడుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే కేంద్ర హోంశాఖ మంత్రి వివిధ రాష్ట్రాల సీఎంల‌కు ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప‌లు…

వార్తలు

ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలి : మంత్రి శ్రీధర్ బాబు

మంథని, (జనంసాక్షి) : ఉగ్రవాదులు మన స్ఫూర్తిని దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు కానీ వారు భారతదేశ ఐక్యతను ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేరని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. పహల్గామ్ దాడిలో కోల్పోయిన అమాయక…

వార్తలు

పాకిస్థాన్‌కు చుక్క నీరు కూడా వెళ్లదు.. సింధు జలాల ఒప్పందంపై కేంద్రం కఠిన నిర్ణయం

సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్థాన్‌కు చుక్క నీరు కూడా వెళ్లకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో శుక్రవారం కీలక…

వార్తలు

లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన విద్యార్థినిపై చర్యలు

కాలేజీ లెక్చరర్ పై విద్యార్థిని దాడి చేసిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సెల్ ఫోన్ లాక్కుందని లెక్చరర్ ను అసభ్యంగా తిట్టడంతో పాటు చెప్పుతో కొట్టింది. ఈ ఘటనపై రఘు విద్యాసంస్థల చైర్మన్…