సంతాపం తెలిపిన కేటీఆర్
హైదరాబాద్ (జనంసాక్షి) : సీనియర్ పాత్రికేయుడు, ప్రజల జర్నలిస్ట్ ఎండీ మునీర్ అకాల మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సింగరేణి, ఉత్తర తెలంగాణలో జరిగిన అనేక ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచిన మునీర్…










