విస్తరిస్తున్న నైరుతి
` తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ` రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఆవర్తనం ` పలు జిల్లాల్లో జోరు వానలు.. ` హైదరాబాద్లో దంచికొట్టిన వాన హైదరాబాద్,మే27(జనంసాక్షి):నైరుతి రుతుపవనాలు దక్షిణ తెలంగాణలోకి విస్తరించాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిరది.…










