ఫోన్ ట్యాపింగ్‌పై అనుమానంతో అప్పుడే ఫిర్యాదు చేశాం: మహేశ్ కుమార్ గౌడ్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేసిందనే అనుమానంతోనే అప్పుటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కు ఫిర్యాదు చేశామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. మంగళవారం ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణకు…










