గుజరాత్ విమాన ప్రమాదం..
డీఎన్‌ఏతో మృతుల గుర్తింపు ` అందులో విజయ్ రూపాణీ మృతదేహం అహ్మదాబాద్(జనంసాక్షి):అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల డీఎన్‌ఏ నమూనాతో పోల్చి చూసే ప్రక్రియ మూడు రోజులుగా…










