ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి..
` 14 మంది మృతి కీవ్(జనంసాక్షి):ఒకవైపు ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో మరోవైపు రష్యా- ఉక్రెయిన్ (%Rబంంఱa- ఖసతీaఱఅ%)ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.కీవ్‌పై మాస్కో భీకర క్షిపణి దాడులకు పాల్పడుతోంది. తాజాగా ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై…









