భూ సమస్యలను పరిష్కరించేందుకే భూభారతి
మంథని, (జనంసాక్షి) : భూ సమస్యలను పరిష్కరించేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నారని కమాన్ పూర్ సింగిల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు అన్నారు. జూన్ 3 నుంచి జూన్…










