సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎంపీపీ కోలేటి మారుతి
మంథని, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బుధవారం ఉమ్మడి కమాన్ పూర్ మండల మాజీ ఎంపీపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోలేటి మారుతి కలిశారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…










