Monday, 2 November 2026

July 2025

Featured News

గ్రీన్‌కార్డులకూ ఎసరు..

` పునరుద్ధరణలో తీవ్ర జాప్యంతో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితుల్లో కార్డుహోల్డర్లు వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికాలో ట్రంప్‌ సర్కారు వచ్చిన తర్వాత గ్రీన్‌కార్డులు, వీసాల జారీ, వలసపోవడం కష్టతరంగా మారాయి. అయితే.. వీటిల్లో వీసాలు, గ్రీన్‌కార్డుల జారీలో జాప్యం వల్ల ఇప్పుడు ఆ…

Featured News

బంగ్లాదేశ్‌లో ఘోర విషాదం

` రాజధాని ఢాకాలో పాఠశాలపై కూలిన యుద్ధ విమానం.. ` ఘటనలో 19 మంది మృతి ` మృతుల్లో 16 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ` అన్ని విధాలుగా అండగా ఉంటాం.. ` సాయం చేసేందుకు సిద్ధం:…

Featured News

ఆపరేషన్‌ సిందూర్‌తో ప్రపంచం చూపు మనవైపు..

` నిమిషాల్లో పాక్‌ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం ` మైన సైనిక శక్తిని ప్రపంచం గుర్తించింది ` ఉగ్రవాదం,నక్సలిజం నుంచి విముక్తి ` అంతరిక్షంలో త్రివరణ పతాకం ఎగరేసిన శుభాంశు శుక్లా ` పార్లమెంట్‌ ముందు మీడియాతో ప్రధాని…

Featured News

తొలిరోజే వాయిదాల పర్వం

` లోక్‌సభలో ‘ఆపరేషన్‌ సిందూర్‌’, ట్రంప్‌ వ్యవహారంతోపాటు పలు అంశాలపై చర్చకు విపక్షాల పట్టు ` రాజ్యసభలో నలుగురు కొత్త సభ్యుల ప్రమాణం ` పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం…

Featured News

రేషన్‌ కార్డు అంటే ఆహార భద్రత

` 93 లక్షల కుటుంబాలకు రేషన్‌ కార్డులు, సన్న బియ్యం.. దేశంలోనే ఒక రికార్డు ` అభివృద్ధి, సంక్షేమాలను జోడెద్దుల మాదిరిగా పరుగులు పెట్టిస్తున్నాం ` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మధిర(జనంసాక్షి):రేషన్‌ కార్డు అంటేనే ఆహార…

Featured News

సీనీప్రముఖులకు ఈడీ షాక్‌

` రానా,విజయ్‌ దేవరకొండ,ప్రకాశ్‌ రాజ్‌, మంచు లక్ష్మీలకు నోటీసులు ` విచారణకు రావాలని ఆదేశం ` బెట్టింగ్‌ యాప్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం హైదరాబాద్‌(జనంసాక్షి): బెట్టింగ్‌ యాప్‌ కేసులో ఈడీ అధికారులు సినీ సెలబ్రిటీలకు షాక్‌ ఇచ్చారు. ఈ…

Featured News

కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్‌ కన్నుమూత

` 101 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి ` సిపిఎ ఏర్పాటు, ఉద్యమాల్లో కీలక భూమిక ` భూస్వాములపై పోరాటంలో అలుపెరగని నేతగా గుర్తింపు తిరువనంతపురం(జనంసాక్షి):కమ్యూనిస్టు కురువృద్ధుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్‌.అచ్యుతానందన్‌ (101) కన్నుమూశారు. గత నెల…

Featured News

స్థానిక ఎన్నికల్లో పట్టంకట్టండి

` మెజారిటీ స్థానాలను బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోబోతోంది : హరీశ్‌ సిద్దిపేట(జనంసాక్షి):స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరగినా బిఆర్‌ఎస్‌దే విజయమని అన్నారు. కాంగ్రెస్‌…

Featured News

జీవో 49 నిలిపివేత

` ఆదివాసీల అనుమానాలు, ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్‌(జనంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లాలో కుమురం భీం కన్జర్వేషన్‌ కారిడార్‌ కోసం ఇచ్చిన జీవో 49ని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఆదివాసీల అనుమానాలు, ఆందోళనల నేపథ్యంలో జీవో 49 నిలిపివేయాలని…

Featured News

హైదరాబాద్‌కు మరో బస్టాండ్‌

` త్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేస్తాం : మంత్రి పొన్నం హైదరాబాద్‌(జనంసాక్షి):హైదరాబాద్‌ మహా నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో మరో బస్టాండ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పుడు ఉన్న ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లకు దీటుగా నూతన బస్టాండ్‌ను నిర్మించాలని…