అరెస్టైతే పదవీచ్యుతుల్ని చేస్తారా!?
ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే మూడు కీలక బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన అమిత్ షా ` బిల్లు ప్రతులను చించి విపక్షాల నిరసన ` రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని ఆందోళన ` ప్రతిపాదిత…









