తాండూర్ మున్సిపల్ లో ఏసీబీ దాడులు
వికారాబాద్ జిల్లా బ్యూరో ఆగస్టు 19 (జనం సాక్షి) : జిల్లాలో అధికారుల అవినీతి శృతి మించింది. ఏసీబీ వరుసగా జిల్లాలో దాడులు నిర్వహిస్తుంది. కలెక్టరేట్లో ఏసీబీ దాడులు మరువక ముందే జిల్లాలో మరొక కార్యాలయంలో మంగళవారం ఏసీబీ…
వికారాబాద్ జిల్లా బ్యూరో ఆగస్టు 19 (జనం సాక్షి) : జిల్లాలో అధికారుల అవినీతి శృతి మించింది. ఏసీబీ వరుసగా జిల్లాలో దాడులు నిర్వహిస్తుంది. కలెక్టరేట్లో ఏసీబీ దాడులు మరువక ముందే జిల్లాలో మరొక కార్యాలయంలో మంగళవారం ఏసీబీ…
న్యూఢిల్లీ (జనంసాక్షి) : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఇండియా కూటమి ఖరారు చేసింది. తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి పేరును ఇండియా కూటమి మంగళవారం ఖరారు చేసింది. దేశంలో ఉత్తమ న్యాయమూర్తుల్లో…
ఆగష్టు 18(జనం సాక్షి)ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. భారీ వరదలో జనజీవనం అతలాకుతలమైంది. పలు చోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.…
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 18 (జనం సాక్షి) డ్రగ్స్, ఆన్లైన్ గేమ్స్, సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యల జోలికి వెళ్ళకండి మీ ప్రాణాల మీదకు తెచ్చుకోకండన్ని బిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి…
` ప్రకటించిన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా న్యూఢల్లీి(జనంసాక్షి):ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడిరది. ఇవాళ దిల్లీలో సమావేశమైన భాజపా పార్లమెంటరీ పార్టీ బోర్డు దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి…
` కథువా జిల్లాలోని ఘాటీ గ్రామంలో మెరుపువరదలు ` ఏడుగురు మృతి.. పలువురి గల్లంతు ` సహాయక చర్యల చేపడుతున్న ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు శ్రీనగర్(జనంసాక్షి):జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్ జిల్లాలో ఇటీవల సంభవించిన క్లౌడ్ బరస్ట్.. పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి…
పార్టీలపై ఈసీ ఎలాంటి వివక్ష చూపదు ` మీడియా సమావేశంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ న్యూఢల్లీి(జనంసాక్షి):ఎన్నికల సంఘానికి ఎలాంటి భేదభావాలు ఉండవని, అన్ని పార్టీలను సమానంగా చూస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పేర్కొన్నారు.ఓటు చోరీ…
` మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తా: ట్రంప్ ` ట్రంప్, పుతిన్, జెలెన్‌స్కీ త్రైపాక్షిక సమావేశం ఆగస్టు 22న! ` ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు యోచిస్తున్నట్లు పేర్కొన్న ఆ దేశ మీడియా సంస్థలు ` ఈ సమావేశానికి…
` ఈ మేరకు ముసాయిదాను ఇప్పటికే రాష్ట్రాలకు పంపించాం ` వాటి అమలుకు సహకరించండి – రాష్ట్రాలకు మోదీ విజ్ఞప్తి న్యూఢల్లీి(జనంసాక్షి):జీఎస్‌టీ తదుపరి తరం సంస్కరణలకు సంబంధించిన ముసాయిదాను ఇప్పటికే రాష్ట్రాలకు పంపించామని, వాటి అమలుకు సహకరించాలని ప్రధాని…
` బిహార్‌లో ఓట్ల చోరీ కానివ్వం ` ఎస్‌ఐఆర్ అసలు రంగును బయటపెడతాం ` ’ఓటర్ అధికార్ యాత్ర’ప్రారంభోత్సవంలో రాహుల్ గాంధీ న్యూఢల్లీి(జనంసాక్షి):ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ఆరోపణలను తీవ్రతరం చేశారు.…