తినడానికి బియ్యం కూడా లేవు
సెప్టెంబర్ 16(జనం సాక్షి ):హైదరాబాద్ : వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు నెలలుగా జీతాలు…
సెప్టెంబర్ 16(జనం సాక్షి ):హైదరాబాద్ : వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు నెలలుగా జీతాలు…
దోషికి 20ఏళ్లు జైలు, రూ.5వేలు జరిమానా ` మెదక్ జిల్లాలో దోషికి శిక్ష విధించిన న్యాయస్థానం మెదక్(జనంసాక్షి)మెదక్ జిల్లాలోని పోక్సో కేసులో దోషికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శంకరంపేట (ఎ)మండలంలో 2022లో బాలికపై జరిగిన…
` అక్టోబర్ 1 నుంచి అమల్లోకి న్యూఢల్ల్‌ీి(జనంసాక్షి):రిజర్వేషన్ విధానానికి సంబంధించి రైల్వే బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సాధారణ రిజర్వేషన్ టికెట్లకూ ఆధార్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేసింది.మొదటి 15 నిమిషాలు కేవలం అథార్ వెరిఫైడ్ యూజర్లు…
` నా ఆధ్వర్యంలో అమెరికాను మళ్లీ సురక్షితం చేయడమే లక్ష్యం ` నాగమల్లయ్య హత్యను తీవ్రంగా ఖండిరచిన ట్రంప్ వాషింగ్టన్(జనంసాక్షి):అమెరికాను మళ్లీ సురక్షితం చేయడమే తమ లక్ష్యమని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడిరచారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని అన్నారు.…
` నగరంలో అనేక చోట్ల ఇలాంటి ఆక్రమణలతోనే ప్రమాదాలు ` కొట్టుకుపోయిన ఇద్దరికి రూ.5లక్షల చొప్పునపరిహారం ` మాగంబస్తీలో రంగనాథ్, కలెక్టర్ హరిచందన పర్యటన హైదరాబాద్(జనంసాక్షి):భారీ వర్షం నేపథ్యంలో ఆదివారం రాత్రి అప్జల్‌సాగర్‌లో ఇద్దరు గల్లంతయ్యారని హైడ్రా కమిషనర్…
` దీపావళిలోగా రూ.1200 కోట్ల బకాయిలు విడుదలకు ప్రభుత్వం హామీ ` ఫీజురియింబర్స్‌మెంట్ రేషనలైజేషన్‌కు కమిటీ: భట్టి ` బంద్‌ను ఉపసంహరించుకున్నట్లు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాల ప్రకటన హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలోని వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం…
` ముగ్గురు మావోయస్టుల మృతి ` మృతుల్లో కేంద్రకమిటీ సభ్యుడు సహదేవ్ రాంచీ(జనంసాక్షి):మావోయిస్టులకు మరో భారీ ఎదుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన ముగ్గురు మావోయిస్టులను రaార్ఖండ్‌లో హజారీబాగ్ జిల్లాలో భద్రతా దళాలు ఎన్‌కౌంటర్ చేశాయి. వీరిలో సీనియర్…
` అక్రిడేషన్ కార్డులపై విధివిధాలు రూపొందించాలి ` అధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటి ఆదేశం హైదరాబాద్(జనంసాక్షి):ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల…
` వినియోగంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించండి ` పెద్ద కంపెనీల నుంచి టెండర్ల ఆహ్వానించండి ` ఐఐటి సంస్థలతో ఆడిటింగ్ జరిపేలా చర్యలు తీసుకోండి ` అధికారులతో సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ ఆదేశం హైదరాబాద్(జనంసాక్షి):వీధిదీపాల నిర్వహణ కోసం పెద్ద…
వక్ఫ్ చట్టం-2025 చట్టసవరణను నిలిపివేయాలన్న పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు న్యూఢల్లీి(జనంసాక్షి):వక్ఫ్ (సవరణ) చట్టం-2025లో కీలక ప్రొవిజన్‌ను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కనీసం ఐదేళ్లపాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం…