కాళీ బిందెలతో గ్రామపంచాయతీ ఎదుట మహిళల నిరాసన!
రాయికల్ సెప్టెంబర్ 17(జనం సాక్షి )! ఓవైపు15 రోజులుగా నల్లా నీరు రావడం లేదు. బిందెలతో ఆందోళనకు దిగిన మహిళలు! వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. దీంతో ఎక్కడ చూసిన నీటి నిల్వలే కానీ…
రాయికల్ సెప్టెంబర్ 17(జనం సాక్షి )! ఓవైపు15 రోజులుగా నల్లా నీరు రావడం లేదు. బిందెలతో ఆందోళనకు దిగిన మహిళలు! వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. దీంతో ఎక్కడ చూసిన నీటి నిల్వలే కానీ…
సెప్టెంబర్ 17(జనం సాక్షి )! హైదరాబాద్ : తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా.. పోరాటాల గడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను…
` రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం పెంపుపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వండి `ఆదాయ వనరుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌్(జనంసాక్షి):కమర్షియల్ టాక్స్ శాఖలో ఆదాయం పెంచేందుకు సర్కిల్ వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని…
` ఈ విషయంలో మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలి ` రెవెన్యూ, అటవీ అధికారులకు మంత్రి పొంగులేటి సూచన ` సాగర్ నియోజకవర్గ భూసమస్యలపై సమీక్షా సమావేశం హైదరాబాద్(జనంసాక్షి): పేద ప్రజలు దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న భూములపై…
` మా పిల్లలు కష్టపడి చదివారు ` వారిని చులకన చేసి మాట్లాడడంసరికాదు ` గ్రూప్`1 ర్యాంకర్ల తల్లిదండ్రుల ఆవేదన హైదరాబాద్(జనంసాక్షి):పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దని గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రులు కోరారు. తమ పిల్లలు కష్టపడి చదివి ర్యాంకులు…
విద్యుత్ అవసరాలకు కొత్త డిస్కంల ఏర్పాటు ` ` విద్యుత్‌శాఖ పై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్(జనంసాక్షి):విద్యుత్‌శాఖ పై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎస్‌పీడీఎస్, ఎన్‌పీడీసీఎల్‌లతో పాటు మరో కొత్త…
` పలు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు 4 వారాల గడువు న్యూఢల్లీి(జనంసాక్షి)వివిధ రాష్ట్రాలు రూపొందించిన మత మార్పిడి నిరోధక చట్టాలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్,…
` యుద్ధం మరింత ఉద్ధృతం.. ` గాజా సిటీలో ఇజ్రాయెల్ భూతల దాడులు షురూ గాజాస్ట్రిప్(జనంసాక్షి)గాజా నగరంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తతంగా మారాయి. కొన్ని రోజులుగా వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ బలగాలు నేరుగా ఆ ప్రాంతంలో అడుగుపెట్టాయి.…
మెరుపు వరదలతో ఇళ్లు,రోడ్లు ధ్వంసం ` ప్రవాహంలో కొట్టుకుపోయిన ట్రాక్టర్ ` ఎనిమిది మంది కార్మికుల గల్లంతు ` సీఎం ధామికి మోదీ ఫోన్ డెహ్రాడూన్(జనంసాక్షి):ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దెహ్రాదూన్‌లో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి.…
సెప్టెంబర్ 16 (జనం సాక్షి):హైదరాబాద్ : ఓ ఉపాధ్యాయుడి నిర్వాకం బాలికను ప్రమాదకర స్థితిలోకి నెట్టింది. అల్లరి చేస్తోందని ఆ బాలిక తలపై స్కూల్ బ్యాగుతో కొట్టగా.. ఆమె పుర్రె ఎముక…