భారత్- యూకే సంబంధాల్లో కొత్తశక్తి
– స్టార్మర్‌తో భేటీ అనంతరం ప్రధాని మోదీ ` ముంబయిలో ఇరువురి సమావేశంలో ` కీలక అంశాలపై ఇరుదేశాధినేతలు చర్చలు ముంబై(జనంసాక్షి):భారత్-యూకే సహజ భాగస్వామ్యులని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. భారత్-యూకే సంబంధాలలో కొత్త శక్తి ఉందని అభిప్రాయపడ్డారు.…









