పారిశుధ్య కార్మికుడిగా మారిన సర్పంచ్ భర్త
ముత్తారం డిసెంబర్ 16(జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి వారం కూడా గడువకముందే గ్రామంలోని సమస్యలను గుర్తించి సర్పంచ్ భర్త పారిశుధ్య కార్మికుడిగా మారారు. సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ కార్మికులు అనేక…









