అమెరికా మారథాన్ పోటీలో బుర్ర లాస్యకు పథకం
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షీ):అమెరికాలోని మారథాన్ పోటీలో భూపాలపల్లికి చెందిన బుర్ర లాస్య గౌడ్ ప్రతిభ కనబరిచి పథకం సాధించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రానికి చెందిన…
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షీ):అమెరికాలోని మారథాన్ పోటీలో భూపాలపల్లికి చెందిన బుర్ర లాస్య గౌడ్ ప్రతిభ కనబరిచి పథకం సాధించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రానికి చెందిన…
గంభీరావుపేట డిసెంబర్ 17 (జనం సాక్షి): ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల్లో సందర్శన గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో ఫేజ్ ఎన్నికలలో భాగంగా ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాల్లో…
చెన్నారావుపేట, డిసెంబర్ 17 (జనం సాక్షి): మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే తనయుడు దొంతి అవియుక్త్ రెడ్డి…రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి…
డిసెంబర్17(జనంసాక్షి)జిల్లాలో తుది దశ పంచాయతీ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్‌ఎస్ నేతలపై దాడులకు దిగుతుండగా, మరికొందరు నాయకులు అధికార…
డిసెంబర్17(జనంసాక్షి)జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఉరి వేసుకున్న నిజామాబాద్ అభివృద్ధి పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ పక్కన ఉన్న లలిత కాంప్లెక్స్…
` మూడో విడతకు సర్వం సిద్ధం.. ` 3,752 పంచాయతీల్లో పోలింగ్ హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం 182 మండలాల్లోని 3,752 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మూడో విడతలో…
` సిడ్నీ దాడి ఉగ్రదాడి నిందితుడి వ్యవహారంపై డిజీపీ ప్రకటన హైదరాబాద్(జనంసాక్షి):ఆస్టేల్రియాలోని సిడ్నీలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటనకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బోండీ బీచ్‌లో కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకడైన సాజిద్ అక్రమ్ (50)…
` ఎంజీనరేగా రద్దుపై పార్లమెంటులో దూమారం ` సభ ముందుకు ‘ వికసిత్ భారత్ రోజ్‌గార్, ఆజీవికా హామీ మిషన్’చట్టం ` బిల్లును ప్రవేశ పెట్టిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ` భగ్గుమన్న విపక్ష సభ్యులు… పోడియం…
` పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం ` బచావత్ ట్రైబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా జలాలు తరలించే యత్నమని వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. పోలవరం నుంచి గోదావరి జలాలు తరలించే యత్నం…
` హైదరాబాద్‌కు ఐఐఎంను మంజూరు చేయండి ` అవసరమైన 200 ఎకరాల భూమి ఇస్తాం ` ట్రాన్సిట్ క్యాంపస్‌లో వెంటనే తరగతులు ప్రారంభం ` 9 కేంద్రీయ, 16 నవోదయ విద్యాలయాలను మంజూరు చేయండి ` తెలంగాణలో యంగ్…