Tuesday, 3 November 2026

December 2025

Featured News

ఉత్తరాది గజగజ

` పెరిగిన చలి..ఢల్లీిలో తీవ్ర పొగమంచు ` ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనలో జాప్యం ` పలు విమాన సర్వీసుల్లో అంతరాయం.. న్యూఢల్లీి(జనంసాక్షి):ఉత్తర భారతదేశాన్ని చలి గడ గడలాడిస్తుంది. రాజధాని ఢల్లీిని పొగమంచు కప్పేసింది. దీంతో విమానాల…

Featured News

‘వెట్టింగ్‌’ వెతల వేళ ‘రద్దు’ పిడుగు

` వీసాదారులపై మరో బాంబు పేల్చిన అమెరికా ప్రభుత్వం ` భారీగా హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాల రద్దు ` మొదలైన వెట్టింగ్‌ ప్రక్రియ న్యూయార్క్‌(జనంసాక్షి):హెచ్‌-1బీ వీసా దరఖాస్తుదారులపై ‘వెట్టింగ్‌’ను ప్రారంభించిన అమెరికా ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. ముందుజాగ్రత్త…

Featured News

పల్లెలో వాడిన కమలం

` 3911 స్థానాల్లో గెలిచింది 6.5 శాతం ` కేవలం 236 స్థానాల్లోనే విజయం ` రెండు, మూడు జిల్లాల్లోనే ప్రభావం ` తక్కువ స్థానాలతో బీజేపీకి ఘోర పరాభవం హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ పంచాయతీ పోరులో కమలం వాడిపోయింది. తెలంగాణలో…

Featured News

దేవుడికి విశ్రాంతి నివ్వరా?

` ఆలయంలో దర్శన వేళల్లో మార్పులపై సుప్రీం ఆగ్రహం న్యూఢల్లీి(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లోని ఓ ఆలయంలో దర్శన వేళల్లో మార్పు కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది బృందావన్‌లో గల బాంకీ బిహారీజీ ఆలయం లో…

Featured News

రెండో విడతలోనూ సత్తాచాటాం

` పంచాయితీ ఎన్నికలతో కాంగ్రెస్‌ పతనం ` ప్రభుత్వ మోసాలతో ప్రజలు విసుగెత్తారు ` రేవంత్‌ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత స్పష్టం ` పార్టీ శ్రేణులకు అభనందనలు తెలిపిన కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అద్వితీయ…

Featured News

మరో వివాదంలో నితీశ్‌

` మహిళ హిజాబ్‌ లాగిన బీహార్‌ సీఎం ` సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో ఘటన ` ఇది ఆయన మానసిక చర్యను తెలియజేస్తోంది ` కాంగ్రెస్‌, ఆర్జేడీ విమర్శలు పట్నా(జనంసాక్షి): బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ మరోసారి వివాదంలో…

Featured News

ప్రజాపాలనకే పల్లెల ఓటు

`కాంగ్రెస్‌ పాలనకు గ్రామీణ ప్రజలు పట్టం కడుతున్నారు ` భారీగా నమోదవుతున్న ఓటింగే అందుకు నిదర్శనం ` ప్రజాస్వామ్యయుతంగా పంచాయతీ ఎన్నికలు:మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌(జనంసాక్షి): స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఇప్పటివరకు నిర్వహించిన రెండు విడతల ఎన్నికల్లో…

Featured News

రూపాయి మరింత పతనం

` డాలర్‌తో పోలిస్తే ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి విలువ ` మరో 26 పైసలు పతనమై రూ.90.75కు చేరిక ముంబయి(జనంసాక్షి): రూపాయి పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ విపణిలో డాలరుతో రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి చేరింది. సోమవారం…

Featured News

జీహెచ్‌ఎంసీలో డివిజన్ల పునర్విభజన హైకోర్టుకు..

` సవాల్‌ చేస్తూ రాంనగర్‌ వాసి పిటిషన్‌ ` నేడు విచారణ జరపనున్న ధర్మాసనం హైదరాబాద్‌(జనంసాక్షి):జీహెచ్‌ఎంసీలో డివిజన్ల పెంపును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. హైదరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన వినయ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను…

Featured News

మూడో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

` ముగిసిన ఆఖరి విడత ప్రచారం.. రేపు ఓటింగ్‌.. ` ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్‌ ` మధ్యాహ్నం నుంచి ఫలితాల ప్రకటన హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది.సోమవారం సాయంత్రంతో…