గణపురం సర్పంచ్ గా బిసి బిడ్డ లావణ్యను గెలిపించుకోవాలి
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):గణపురం సర్పంచిగా బీసీ బిడ్డ అయినా మోటపోతుల లావణ్య శంకర్ ను గెలిపించుకోవాలని బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాజ్యాధికార పార్టీ నాయకులు గట్ల రాజన్న, బీసీ ములుగు జిల్లా…









