డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట
హైదరాబాద్ (జనంసాక్షి): తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన నియామకాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషనన్ కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. రెగ్యులర్ డీజీపీ నియామకానికి సంబంధించిన ప్రక్రియను నాలుగు వారాల్లో ముగించాలని…










