వికసిత్ భారత్ లక్ష్యమట!
` సామన్యులకు లేదు ఊరట! ` మూడు కర్తవ్యాలు లక్ష్యంగా సాధనే లక్ష్యం ` ప్రజల ఆకాంక్షలను ఆచరణలోకి తీసుకొస్తున్నాం ఆత్మనిర్భరత వల్లే 7 శాతం గ్రోత్ రేటు ఆకాంక్ష బడ్జెట్లో 7 హైస్పీడ్ రైల్ కారిడార్లు.. జాబితాలో…
` సామన్యులకు లేదు ఊరట! ` మూడు కర్తవ్యాలు లక్ష్యంగా సాధనే లక్ష్యం ` ప్రజల ఆకాంక్షలను ఆచరణలోకి తీసుకొస్తున్నాం ఆత్మనిర్భరత వల్లే 7 శాతం గ్రోత్ రేటు ఆకాంక్ష బడ్జెట్లో 7 హైస్పీడ్ రైల్ కారిడార్లు.. జాబితాలో…
రూ.21,860 తగ్గిన 10 గ్రాముల బంగారం న్యూఢిల్లీ(జనంసాక్షి):ఇటీవలి కాలంలో రాకెట్ వేగంతో పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరల్లో శుక్రవారం భారీ కుదుపు ఏర్పడింది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాముల) బంగారం ధర ఒక్కరోజులో 594 డాలర్లు…
` ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చిన వ్యక్తిపై కాల్పులు ` రెండు రౌండ్లు కాల్పులు జరిపి రూ.6 లక్షలు లాక్కెళ్లిన దుండగులు హైదరాబాద్(జనంసాక్షి):ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. కోఠి బ్యాంక్ స్టీట్?లో…
` మేడారంను వీడిన వనదేవతలు ` చిలుకలగుట్టకు సమ్మక, కన్నెపల్లికి సారలమ్మ పయనం ములుగు బ్యూరో(జనంసాక్షి):మేడారం మహాజాతర నాలుగో రోజు ముగిసింది. శనివారం గద్దెల వద్ద పూజల అనంతరం రాత్రి వనదేతవలు వన ప్రవేశం చేశారు. డప్పు, డోలు…
` బడ్జెట్ ఆమోదంలో కాంగ్రెస్ మళ్లీ విఫలం వాషింగ్టన్(జనంసాక్షి):అమెరికా ప్రభుత్వం మరోసారి షట్ డౌన్ అయింది. 2026 బడ్జెట్ ఆమోదానికి విధించిన గడువు అర్ధరాత్రితో ముగియడంతో ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా నిలిచి పోనున్నట్లు అంతర్జాతీయ విÖడియా శనివారం…
` గతంలో లాగా కాకుండా కేటాయింపులు పెరగాలి ` అన్యాయం జరిగితే బీజేపీ ఎంపీలదే బాధ్యత ` మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్(జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టే బడ్జెట్లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్…
తల్లీ ఇద్దరు పిల్లలు ఆత్మహత్య రైలుకింద పడి బలవన్మరణం హైదరాబాద్(జనంసాక్షి):నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. రైలుకింద పడి ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. శనివారం…
` స్థానికంగా గెలిచే వారికే కాంగ్రెస్ టిక్కెట్లు ` రెబల్స్ బెడద లేకుండా చూసుకోండి ` కాంగ్రెస్ నేతలకు సూచించిన సీఎం రేవంత్ హైదరాబాద్(జనంసాక్షి): మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని సిఎం రేవంత్…
` మమతా బెనర్జీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సరిహద్దు భద్రతా చర్యలను అడ్డుకుంటోంది ` అమిత్ షా కోల్కతా(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతత్వంలోని తణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.…
` నేడు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్న నిర్మలాసీతారామన్ ` ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం న్యూఢిల్లీ(జనంసాక్షి): కేంద్రమంత్రి నిర్మలా సీతరామన్ ఆదివారం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ వార్షిక బడ్జెట్ ఎప్పటిలాగే కొన్ని మెరుపులు, మరికొన్ని…