ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని గర్భిణీలు, బాలింతలు, ఉపయోగించుకోవాలి
డీఎస్ఆర్ఆజెండాల్ తండ సర్పంచ్ గుగులోతు. రమేష్, మరిపెడ మార్చి 6 (జనంసాక్షి)ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహరం లబ్ధిదారులందరికి అందేల అంగన్వాడీ కేంద్రాల నిర్వాహణ సక్రమంగా జరగాలని, అంగనవాడి కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని, డీఎస్ఆర్…










